‘Ma Oori Polimera-2’ is like my own movie: Hero Adivi Sesh at pre-release event*

'Ma Oori Polimera-2' is like my own movie: Hero Adivi Sesh at pre-release event*

*The thriller is up for a grand release in theatres on November 3* Director Dr. Anil Vishwanath proved his mettle as a talented director with the film ‘Ma Oori Polimera’ on OTT. His latest film ‘Ma Oori Polimera-2’ is its sequel. ‘Ma Oori Polimera-2’, produced by Shree Krishna Creations and presented by Gowr Ghana Babu, is a rare thriller and an even more stunning sequel to be made in Telugu. Starring Satyam Rajesh and Dr. Kamakshi Bhaskarla in lead roles, the film also features Getup Srinu, Rakendu Mouli, Baladitya, Sahitya…

“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది: “మా ఊరి పొలిమేర -2 “ ప్రీరిలీజ్ వేడుక‌లో హీరో అడ‌వి శేష్

"Ma Uri Polimera-2" is like my own movie: "Ma Uri Polimera-2" Hero Adavi Shesh at the pre-release event

“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా మంగళ‌వారం ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు అడ‌వి శేష్‌తో పాటు బ్లాక్‌బ‌స్ట‌ర్ నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుక‌లో ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌ను పోషించిన ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్ తో, ప్ర‌ముఖ గాయ‌కుడు పెంచ‌ల‌దాస్‌తో పాటు చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు. ఈ వేదిక‌పై చిత్ర బిగ్ టికెట్‌ను అతిథులు అడ‌వి…

“నరకాసుర” సూపర్ హిట్ అవుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాం : హీరో రక్షిత్ అట్లూరి

We are confident that "Narakasura" will be a super hit: Hero Rakshit Atluri

“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్, తన కెరీర్ విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు రక్షిత్ అట్లూరి. – “నరకాసుర” మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం సాగుతుంది. ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించాను. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను…

We are confident that “Narakasura” will be a super hit – Hero Rakshit Atluri

We are confident that "Narakasura" will be a super hit - Hero Rakshit Atluri

“Narakasura” starring Rakshit Atluri of “Palasa” fame. Aparna Janarthan and Sankeerthana Vipin are going to be seen as heroines. The film is produced by Dr. Ajja Srinivas under the banners of Sumukha Creations and Ideal Film Makers. Directed by Sebastian Nova Acosta Jr. “Narakasura” movie is going to be released in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada languages on 3rd of this month. On this occasion, Rakshit Atluri interacted with media about the film. – The movie “Narakasura” is set in a coffee estate on the borders of AP and…

‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ క్రైమ్‌.. కామెడీ.. థ్రిల్లర్‌: దర్శకుడు జి.సందీప్‌

Crime, Comedy, Thriller: Director G. Sandeep

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీభారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేసారు. అనంతరం.. కిరీటి దామరాజు మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేనూ ఓ పాత్ర పోషించా. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే ఈ చిత్రంలో చూపించారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం.. కానీ కొన్నే జరుగుతాయి. అదే సినిమా. దర్శకుడు సందీప్‌ చక్కగా ఎగ్జిక్యూట్‌ చేశారు. అంతే కాదు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మోస్తున్నాడు. సినిమాను తెరకెక్కించడంతో తన ఐడెంటిటీ చూపించాడు’’ అని అన్నారు. మౌనిక కలపాల మాట్లాడుతూ “ఏ నటికైనా ఓ సినిమా…

‘కీడా కోలా’తో నా కల నెరవేరింది : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం

My dream came true with Keeda Cola : Director Tarun Bhaskar Dasyam

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం ‘దీక్ష’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ వివరాలు… ‘కీడా కోలా’ ఐడియా ఎప్పుడు.. ఎలా వచ్చింది? లాక్ డౌన్ చాలా మంది రకరకాలుగా వినూత్నంగా…

నవంబర్ 3న రాబోతోన్న ‘విధి’ సరికొత్త అనుభూతినిస్తుంది: చిత్రయూనిట్

'Vidhi' coming on November 3 will be a new experience: Chitraunit

రోహిత్ నందా హీరోగా ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్ మీద రంజిత్ ఎస్ నిర్మించిన చిత్ర విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లోకి రాబోతోంది. విడుదల సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో.. నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘దర్శకులు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మేకింగ్ కొత్తగా ఉంటుంది. రోహిత్, ఆనంది చక్కగా నటించారు. ఇలాంటి సినిమాలకు సంగీతం చాలా ఇంపార్టెంట్. శ్రీ చరణ్ అద్భుతంగా ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమా చూస్తే ప్రేక్షకులకే ఆ విషయం తెలుస్తుంది’ అని అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రంజిత్ వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగింది. మా మీద నమ్మకంతో ఈ సినిమాను మొదలుపెట్టారు. ఆయన ఒక…