దేవినేని ఉమామహేశ్వరరావు తో హీరో నారా రోహిత్ భేటి

devineni umamaheshwarraotho nara rohith bhetee
Spread the love

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ , నిర్మాత అట్లూరి నారాయణ రావు తాడికొండ సాయి కృష్ణ భేటి అయ్యారు. గొల్లపూడి లోని ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయన్ను కలిశారు. వారు మాట్లాడుతూ ప్రజల మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు,  ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కారిస్తూ  వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజా మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు

Related posts

Leave a Comment