ఇక ఆగలేను.. ఇంకా చూపిచ్చేస్తానంటోంది నందినీరాయ్!?

hot hot nandhinirai looks
hot hot nandhinirai looks
Spread the love

అందాలు ఎంతగా విరజిమ్మినా.. చూపించాల్సిందంతా చూపించినా ఏ మాత్రం లాభం లేకుండా పోతోంది అంటోంది బ్యూటీ నందినీ రాయ్. వెండితెరపై హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోదాంమనుకుంది. ఎన్నో ఆశలతో అడుగులు ముందుకేసింది. తిరగరాని చోటుకు తిరిగింది. అందర్నీ ఆకర్షించింది. అయినా కానీ కెరీర్ పరంగా తీసుకున్న రాంగ్ డెసిషన్సు కారణంగా హీరోయిన్ గా క్లిక్ అవ్వలేకపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నందినీ రాయ్ ఆమధ్య చెప్పుకొచ్చింది. అదే టైమ్ లో డీప్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, మళ్లీ కోలుకొని ఇప్పుడిలా ఉన్నానని చెబుతోంది. అయితే ఆమె చేస్తున్న కొత్త ప్రయత్నాలు కూడా బొత్తిగా కలిసిరావడం లేదట. తన విషయంలోనే ఎందుకిలా జరుగుతుందని తెగ మదనపడిపోతోందిట. నలుగుర్ని ఆకర్షించేందుకు నందినీరాయ్ అందాల ఆరబోతనే నమ్ముకుంది. మంచి పాత్రలు దొరకనప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు. నందినీరాయ్ కూడా అదే చేసింది. కాకపోతే ఆ అందాలు ఇప్పుడు అడవి కాచిన వెన్నెల మాదిరి తయారయ్యాయి. విప్పడంలో పీక్సు చూపిస్తోంది కానీ ఆఫర్లు మాత్రం ధరి చేరడం లేదు. ఆమె ఇనస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్నీ హాట్ హాట్ ఫొటోలే. అయితే ఆ హాట్ నెస్ ఆమెకు సినిమా ఆఫర్లు తెచ్చిపెట్టడం లేదు. చివరికి మెట్రోకథలు అనే వెబ్ డ్రామాలో కూడా అదే రేంజ్ లో నటించినా నందినీకి ఇప్పటివరకు ఒక్క ఆఫర్ రాకపోవడం ఆలోచించాల్సిన విషయం. ఈ విషయం గురించే ఆమెని మీడియా కదిలిస్తే.. ‘అవును.. నా విషయంలోనే ఎలా ఎందుకు జరుగుతోంది? అని పదే పదే ఆలోచిస్తున్నాను. ఇక ఆగలేను. ఇంకా చూపిచ్చేస్తా. అవకాశాలు ఎలా రావో .. నేనూ చూస్తా” అని కాస్త ఆవేశంగానే చెప్పుకొచ్చింది. అదీ.. సంగతీ!!