‘జీ-2’ ని ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తాం ‘జీ-2’ ప్రీ విజన్ లాంచింగ్ లో హీరో అడివి శేష్

‘జీ-2’ ని ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తాం ‘జీ-2’ ప్రీ విజన్ లాంచింగ్ లో హీరో అడివి శేష్

HIT-2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ ‌లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2 ని ఇటివలే అనౌన్స్ చేశారు. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ ‌లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి…