‘ఆచార్య’ నుంచి ‘భలే భలే బంజారా..’ సాంగ్ రిలీజ్.. ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్!!

‘ఆచార్య’ నుంచి ‘భలే భలే బంజారా..’ సాంగ్ రిలీజ్.. ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్!!

సింబా రింబ సింబా రింబ సిరత పులుల సిందాట‌ సింబా రింబ సింబా రింబ స‌ర‌దా పులుల స‌య్యాట‌ సీమ‌లు దూర‌ని సిట్ట‌డ‌వికి సిరున‌వ్వొచ్చిందీ నిప్పు కాక రేగింది.. డ‌ప్పు మోత మోగింది కాకులు దూర‌ని కార‌డ‌విలో పండ‌గ పుట్టింది గాలి గంతులాడింది.. నేల వంత పాడింది సీక‌టంతా సిల్లుప‌డి ఎన్నెల‌య్యిందియాలా అందినంత దండుకుందా ప‌ద త‌లో చేయ్యలా భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా భ‌లే భ‌లే బంజారా మ‌జా మందేరా రేయి క‌చేరీలో రెచ్చిపోదాం రా ’’ అని ఆచార్య, సిద్ధ హుషారుగా చిందేస్తున్నారు. అస‌లు వారికి అడ‌విలో ఏం ప‌ని.. వారిని చూసి ఆడ‌వి బిడ్డ‌లు ఎందుకు సంతోషంగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. అనే విష‌యాలు తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్…