డిఫరెంట్ మూవీస్, వెబ్ సిరీస్‌లు, షోలను పలు భాషల్లో ప్రేక్షకులకు అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్న ఓటీటీ మాధమ్యం జీ 5. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం, అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి లాసర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘గాలి వాన’, ‘రేసీ’, హల్ వరల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్‌గా ఏటీఎం, ‘పులి – మేక’ అనే మరో ఒరిజినల్..ఇలా…