‘Virgin Boys Teaser’: A Youthful Romantic Comedy Entertainer!

‘Virgin Boys Teaser’: A Youthful Romantic Comedy Entertainer!

The teaser of ‘Virgin Boys’ has been released and is quickly becoming a trending topic among youth! Featuring Geethanand and Mitra Sharma in the lead roles, the film also stars Srihan, Ronith, Jennifer, Anshula, Sujith Kumar, and Abhilash. This romantic comedy is directed by Dayanand and produced by Raja Darapuneni under the Rajguru Films banner. The recently released teaser is filled with youthful energy and vibrant visuals that immediately catch the eye. Smaran Sai’s music adds an energetic vibe to the teaser, while Venkata Prasad’s cinematography looks fresh and dynamic.…

‘వర్జిన్ బాయ్స్’ టీజర్ : యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

'Virgin Boys' Teaser: A youthful romantic comedy entertainer!

‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజై, యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది! గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లతో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ, దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. తాజాగా విడుదల అయిన టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా మలిచింది. టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్ & కామెడీ టైమింగ్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది.…