SPEED220 ట్రైలర్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్

The trailer of SPEED 220 was launched by producer and director Tammareddy Bharadwaj.

గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి నటించిన SPEED 220 ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “SPEED220” ప్రముఖ దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభతో ఉన్నదని కొనియాడారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మంచి కథతో మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. కథ వినిన వెంటనే ఈ కథని మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని నిర్ణయించుకున్నాం అన్నారు. ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత…

The trailer of SPEED 220 was launched by producer and director Tammareddy Bharadwaj.

The trailer of SPEED 220 was launched by producer and director Tammareddy Bharadwaj.

The movie, starring Ganesh, Hemanth, Preethi Sundar, and Jahnavi, is produced under the banner of Vijayalakshmi Productions by Kondamuri Phani, Mandapalli Suryanarayana, and Madineni Durga Rao. While launching the trailer, the esteemed director and producer Tammareddy Bharadwaj praised it, saying that the trailer was excellent and reminiscent of the movie “RX 100,” with a unique storyline, diverse characters, and impressive direction. Producer Phani mentioned that when director Harsha approached them with this good story, they immediately decided to produce the movie under the Vijayalakshmi Productions banner after hearing the script.…