విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన

‘Shivajna’ Movie Free Screening on Release Day

▪️ ఏప్రిల్ 4న వస్తున్న‘శివాజ్ఞ’ మూవీ ▪️ అతిధి పాత్రలో భానుచందర్ భక్తి జ్ఞాన వైరాగ్యాలు భగవంతుని చేరే మార్గాలు…. భక్తికి ఫలం జ్ఞానం, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుంది. మనసుకి శాంతి ఆత్మకు శక్తి నింపే భక్తి రస చిత్రం ‘ శివాజ్ఞ ’. సీనియర్ నటుడు భానుచందర్ అతిథి పాత్రలో నటించిన ‘శివాజ్ఞ’ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది. శివ పరమాత్మ జ్ఞాన మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో, శివపరమాత్మ క్రియేషన్స్ నిర్మించిన ‘ శివాజ్ఞ ’ సినిమా ఆధ్యాత్మికతతో కూడిన కథాంశంతో రూపొందింది. శివాజ్ఞ ’ చిత్రం ఆంధ్ర, తెలంగాణలోని 108 థియేటర్లలో మొదటి రోజు మొదటి నాలుగు ఆటలు ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ కథాంశాన్ని కూడా సమన్వయం చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘…

‘Shivajna’ Movie Free Screening on Release Day

‘Shivajna’ Movie Free Screening on Release Day

▪️ ‘Shivajna’ Movie Releasing on April 4 ▪️ Bhanu Chander in a Guest Role Devotion, wisdom, and renunciation are the paths to attaining the divine. Devotion leads to wisdom, and wisdom fills a person with divinity. ‘Shivajna’ is a spiritual film that brings peace to the mind and strength to the soul. Senior actor Bhanu Chander plays a guest role in ‘Shivajna’, which is set to release on April 4. The movie, produced under the banner of Shiva Paramatma Creations and presented by the Shiva Paramatma Jnana Mandiram Trust, revolves…