‘శుభం’ సినిమాకు థియేట‌ర్స్‌లో వ‌స్తోన్న అద్భుత‌మైన స్పంద‌న‌.. ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసిన స‌మంత అండ్ టీమ్‌

ప్ర‌ముఖ న‌టి, నిర్మాత స‌మంత రుత్‌ప్ర‌భు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాకు ప్రీమియ‌ర్స్ నుంచి అద్భుత‌మైన […]