Tra La La Moving Pictures, led by acclaimed actor-producer Samantha Ruth Prabhu, maiden production, “Subham” released worldwide on May 9th, Friday. Following the encouraging response from Paid Premieres, the film got an overwhelming response on opening day. The film collected 1.5 cr on Day 1 gross at the box office. The sensational response continued on Day 2. Team visited a few theatres in Vijayawada, Guntur, Hyderabad and attended insta live. Actors Harshith Reddy, Gavireddy Srinivas, Charan Peri, Shriya Kontham, Shravani Lakshmi, Shalini Kondepudi, Vamshidhar Goud, director Praveen Kandregula joined the…
Tag: Samantha and Team “Subham” thanks audience for extraordinary response in theatres
‘శుభం’ సినిమాకు థియేటర్స్‌లో వస్తోన్న అద్భుతమైన స్పందన.. ధన్యవాదాలు తెలియజేసిన సమంత అండ్ టీమ్
ప్రముఖ నటి, నిర్మాత సమంత రుత్‌ప్రభు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలిరోజున సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజున రూ. 1.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సినిమా రాబట్టింది. రెండో రోజున కూడా అదే రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయవాడలో కొన్ని థియేటర్స్‌ను సందర్శించింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తదితరులు ఇన్‌స్టా లైవ్ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ ధన్యవాదాలను తెలియజేసింది.…