మనసును దోచిన ‘రుద్రమాంబపురం’ !

rudramambhapuram review

NVL ఆర్ట్స్ బ్యానర్ పై నండూరి రాము నిర్మాతగా రూపొందిన సినిమా ‘రుద్రమాంబపురం’ . ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కమెడియన్ గా, విలక్షణ నటుడిగా సత్తా చాటుతున్న అజయ్ ఘోష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం… కథ: కథ విషయానికి వచ్చేసరికి ఇది మత్స్యకార జాతి.. వారి వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారిజీవన శైలి, వారి మనుగడ మీద తీసిన చిత్రం.. మొగలి తిరుపతి (అజయ్ గోష్)కి మల్లోజుల శివయ్య (శుభోదయం సుబ్బారావు) కి వున్న అంతర కలహాల ను ఆసరాగా చేసుకొని,దళారులు, కార్పొరేట్ వాళ్ళు, వాళ్ళల్లో ,,, వాళ్ళకి కలహాలు వచ్చేలా చేసి,సన్నవల తో తిరుపతి వేటగాళ్ల…