The Warriorr, Ram Pothineni and ace director N Lingusamy’s upcoming Telugu-Tamil bilingual film, will be having a grand worldwide theatrical release on July 14. Aadhi Pinisetty, who is popular in both Kollywood and Tollywood, plays the antagonist in The Warriorr, while Krithi Shetty, one of the most happening young actresses of the south, plays the heroine. The makers have released a powerful poster to announce the release date. It features Ram Pothineni sitting on an explosive box on the platform of a railway station. With injury on his hand, he…
Tag: Ram Pothineni’s Bi-lingual ‘The Warriorr’ to release on July 14
జూలై 14న రామ్ పోతినేని – లింగుస్వామి కలయికలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ‘ది వారియర్’ విడుదల
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇప్పటివరకూ రామ్ పోలీస్ రోల్ చేయలేదు. ‘ది వారియర్’ కోసం ఆయన తొలిసారి యూనిఫామ్ వేశారు. రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ కావడం… తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతుండటం… రామ్ పోలీస్ రోల్… ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయడం… ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… “కంటెంట్ అండ్ కమర్షియల్ వేల్యూస్ ఉన్న…