Ram Charan is an evolved individual; His global fame is extremely gladdening: Naga Babu at birthday event

Ram Charan is an evolved individual; His global fame is extremely gladdening: Naga Babu at birthday event

The birthday celebrations of Mega Power Star Ram Charan, who has been called the Global Star, were held on Sunday (March 26) in Hyderabad. The audience see him as a son who is taking forward the legacy of his legendary father and ‘Babai’. The event at Shilpa Kala Vedika saw in attendance directors Meher Ramesh, Bobby, Buchi Babu Sana, producers Dil Raju and Naveen Yerneni of Mythri Movie Makers, actor Sai Dharam Tej and choreographer Prem Rakshith. Naga Babu attended the event as the chief guest. Speaking on the occasion,…

రామ్ చరణ్‌ గ్లోబల్ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది: రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో నాగబాబు

Ram Charan is an evolved individual; His global fame is extremely gladdening: Naga Babu at birthday event

తండ్రికి తగ్గ తనయుడిగా, బాబాయ్ పేరుని నిలబెట్టిన గ్లోబర్ స్టార్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ పుట్టిన రోజు (మార్చి 12) వేడుకలను ఆదివారం నాడు మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. శిల్పా కళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దర్శకులు మెహర్ రమేష్‌, బాబీ, బుచ్చిబాబు సానా, దిల్ రాజు, మైత్రీ నిర్మాత నవీన్, సాయి ధరమ్ తేజ్, ప్రేమ్ రక్షిత్ వంటి వారు విచ్చేశారు. నాగబాబు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో .. నాగబాబు మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో మా ఐదుగురు బ్రదర్ అండ్ సిస్టర్‌లకు మొదటి కొడుకు రామ్ చరణ్‌. అన్నయ్య చిరంజీవికి కొడుకే అయినా.. నాకు, పవన్ కళ్యాణ్‌కు, మా చెల్లెళ్లకు కూడా కొడుకులాంటివాడే. ఇక మాకు చిరంజీవి గారు ఎలానో..…