ఆగస్టు 4న రానున్న ‘ప్రియమైన ప్రియ’

'Priyamaina Priya' to release on August 4

గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో ఘనంగా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు..ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. సి.హెచ్‌ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీ కి U/A సెన్సార్ సర్టిఫికెట్ సోంతం చేసుకుంది.. దర్శకుడు A. J…