హైదరాబాద్ఏ, ప్రిల్ 5: ప్రస్తుతం మనం సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు చూస్తూ విస్తుపోతున్నాం. ఇక దొంగతనాలంటారా వాటికి అంతేలేకుండా పోతోంది. ఎక్కడపడితే అక్కడ క్షణాల్లో దొంగలు వీరవిహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇష్టం వచ్చినంత దోచేసుకుంటున్నారు. మోసపోయిన ప్రజలు న్యాయం కోసం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వద్దాం.. ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ల దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా.. ఏ నోటవిన్నా నా మొబైల్ ఫోన్ పోయింది.. ఎవరో ఎత్తుకెళ్లారు .. ఎక్కడో పడిపోయింది.. దొరకడంలేదు అంటూ సదరు వ్యక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా మొబైల్ ఫోన్ ఇప్పించండంటూ పోలీసులను వేడుకుంటున్నారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసుకులు రికవరీ వేటలో తమవంతో పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా…
Tag: Mobile phone recovered within 24 hours thanks to the cunning of Nagole police
Mobile phone recovered within 24 hours thanks to the cunning of Nagole police
Hyderabad, April 5: We are currently shocked by the crimes happening in society. And thefts are not the only thing that is happening. Everywhere, thieves are running rampant, terrorizing people and robbing them as much as they want. The deceived people are approaching the police stations in search of justice. Now, let’s get to the real issue. Mobile phone thefts have increased a lot in recent times. Wherever they look, no matter what they hear, my mobile phone is gone. Someone took it away. It fell somewhere. I can’t find…