Miss Shetty Mr Polishetty Movie Review In Telugu : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ :అలరించే కామెడీ డ్రామా!

Miss Shetty Mr Polishetty Movie Review In Telugu : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' :అలరించే కామెడీ డ్రామా!

(చిత్రం : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, విడుదల : 7, సెప్టెంబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, నాసర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, భద్రం తదితరులు. దర్శకత్వం : మహేష్ బాబు పచ్చిగొల్ల, నిర్మాతలు : వి.వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, సంగీతం: రధన్, గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు) చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి ఓ యంగ్ హీరోతో కలిసి నటిస్తుండడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. భారీ…