▪️ డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన M4M మూవీ ▪️ హీరోయిన్‌గా జో శర్మ (యూఎస్ఏ) ▪️ 5 భాషల్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ▪️ సినీ హిస్టరీలో ఫస్ట్ టైం కొత్త కాన్సెప్టుతో నిర్మాణం ▪️ ఇటీవల ఇంపా(గోవా)లో హిందీ ట్రైలర్ రిలీజ్ ▪️ విడుదలకు సిద్ధమైన M4M మూవీ మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (M4M – Motive For Murder) విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వరల్డ్‌వైడ్‌గా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో తెరకెక్కించామని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు తెలిపారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా…