‘లెహరాయి’ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను : కార్తికేయ

leharayi movie pre relese event

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లెహరాయి.డిసెంబర్ 9న లెహరాయి సినిమా విడుదలకానుంది.ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ చిత్ర బృందం. హీరో కార్తికేయ మాట్లాడుతూ… అందరికి నమస్కారం, ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మూవీ ను సపోర్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. కొత్త సినిమా హిట్ ఎంత హిట్ అయితే అంతమంది కొత్తవాళ్లు వస్తారు. ఎంతమంది కొత్తవాళ్లు వస్తే ఇండిస్ట్రీ అంత బాగుంటుంది.సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా హిట్…