(చిత్రం : `కథ వెనుక కథ`, విడుదల : 12 మే -2023, రేటింగ్: 3/5, నటీనటులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ, సునీల్, జయ ప్రకాష్, బెనర్జీ, రఘు బాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాత: అవనీంద్ర కుమార్, నిర్మాణం : దండమూడి బాక్సాఫీస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి గొట్టిపాటి, సినిమాటోగ్రాఫర్స్: గంగనమోని శేఖర్-ఈశ్వర్, ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: అంజి-రియల్ సతీష్) టాలీవుడ్ లో ప్రస్తుతం సస్పెన్స్ -థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ చిత్రాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ కనబరుస్తున్నారు. అందుకే అంతటి డిమాండ్ ఉంది. తాజాగా ఇదే జానర్ లో దండమూడి బాక్సాఫీస్ బ్యానర్…