Happy Birthday Superstar Prithviraj Sukumaran: The makers of Salaar drop the look of his character Vardharaja Mannaar from the film

Happy Birthday Superstar Prithviraj Sukumaran: The makers of Salaar drop the look of his character Vardharaja Mannaar from the film

A new poster of the highly anticipated film Salaar directed by Prashanth Neel, Produced by Vijay Kiragandur under the Hombale Films banner featuring Prithviraj Sukumaran was released by the makers today. As actor Prithviraj turns a year older, the makers took today as an opportunity to wish their star member and to introduce a new character from the film Salaar. The magnitude of the character required an individual like Prithviraj who will be seen playing the character of Vardharaja Mannaar in the film. Him being the superstar from the Malayalam…

హ్యాపీ బర్త్ డే పృథ్వీరాజ్ సుకుమారన్‌ : ‘సలార్’లో వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్… క్యారెక్టర్ లుక్ పోస్టర్ విడుదల

హ్యాపీ బర్త్ డే పృథ్వీరాజ్ సుకుమారన్‌ : ‘సలార్’లో వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్... క్యారెక్టర్ లుక్ పోస్టర్ విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ నుంచి నిర్మాత విజ‌య్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఆదివారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘సలార్’ సినిమాలో ఆయ‌న చేస్తున్న వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార్‌కి ఉన్న క్రేజ్‌, ఓరా అంద‌రికీ తెలిసిందే. అలాంటి ఓ స్టార్ యాక్ట‌ర్‌ ‘సలార్’ సినిమాలో న‌టిస్తుండ‌టం అనేది సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంద‌న‌టంలో సందేహ‌మే లేదు. ‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూసిన వారంద‌రూ స్ట‌న్ అవుతున్నారు. వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ పాత్ర .. ప్ర‌భాస్ పాత్ర‌కు ధీటుగా ఉంటుంది.…