Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp

Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp

Telugu Film Journalists Association on December 25th organized a Free Health Checkup Camp for its members in association with Ethika Insurance Broking Pvt. Ltd. at Hyderabad’s Film Chamber building. The TFJA hosted celebrity guests on the occasion. The event was graced by guests. Actress-director Jeevitha Rajasekhar, hero Nikhil Siddharth, Bigg Boss Telugu 6 winner LV Revanth, Jabardasth fame Hyper Aadi were present. Experts and doctors from Yashoda, Oasis Fertility, Clove dental, Derma 360 and Max Vision hospitals guided the camp. The TFJA President Lakshmi Narayana, General Secretary YJ Rambabu, Vice-President…

విజయవంతంగా ముగిసిన సినీ జ‌ర్న‌లిస్టుల (TFJA) హెల్త్ క్యాంప్‌

Telugu Film Journalists Association, Ethika Insurance successfully conduct free health camp

ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వార్త‌ల‌ను అందిస్తూ వారిని ఎంట‌ర్‌టైన్ చేసే సినీ జ‌ర్నలిస్టుల సంక్షేమం కోసం ఎర్ప‌డిన సంస్థ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (TFJA). ఈ అసోసియేష‌న్ తెలుగు ఇండ‌స్ట్రీతో మ‌మేక‌మై ఎన్నో కార్య‌క్ర‌మాల్ల‌తో త‌న వంతు పాత్ర‌ను పోషిస్తుంది. తెలుగు సినీ లెజెండ్రీలు, సెల‌బ్రిటీలు సైతం ఈ అసోషియేష‌న్‌కు తమ మ‌ద్ధ‌తుని తెలియ‌జేస్తూ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్నారు. జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం రూపొందిన TFJA తాజాగా సినీ జ‌ర్న‌లిస్టుల కోసం ఎథికా ఇన్సురెన్స్ బ్రోకింగ్ ప్రై.లి వారి వారి స‌హ‌కారంతో హెల్త్‌ క్యాంప్‌ను నిర్వ‌హించింది. హైద‌రాబాద్ ఫిల్మ్ చాంబ‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి, నిర్మాత- ద‌ర్శ‌కురాలు, జీవితా రాజ‌శేఖ‌ర్, హీరో నిఖిల్ సిద్ధార్థ్, బిగ్ బాస్ 6 విన్నర్ – సింగ‌ర్ రేవంత్‌, జ‌బ‌ర్ద‌స్త్ హైప‌ర్ ఆది త‌దిత‌రులు ప్రారంభించారు.…