డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

Directors are my mentors - Music Director Ajay Arasada

‘మా ఇంట్లో అత్త‌, అక్క‌లు వీణ వాయిస్తూ ఉండేవారు. అది చిన్న‌ప్ప‌టి నుంచి గ‌మ‌నించేవాడిని. అలా ఆస‌క్తి పెరుగుతూ వ‌చ్చింది. అలా నిశితంగా గ‌మ‌నించ‌టంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వ‌చ్చాను’ అన్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌. ఆయ‌న సంగీతాన్ని అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ విక‌ట‌క‌వి న‌వంబ‌ర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడతో స్పెష‌ల్ చిట్ చాట్‌… * నేప‌థ్యం..? – వైజాగ్‌లో పుట్టి పెరిగాను. గీతం యూనివ‌ర్సిటీలో ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా 2011 నుంచి 2018వ‌ర‌కు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్ర‌మంలో నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా మంచి స‌పోర్ట్ వ‌చ్చింది. * మ్యూజిక్ అంటే ఆస‌క్తి ఎందుకు? –…

Directors are my mentors – Music Director Ajay Arasada

Directors are my mentors - Music Director Ajay Arasada

“My aunt and sisters used to play the veena at home. I observed them closely since my childhood. That observation gradually grew into interest, and through keen observation, I began learning music” said music director Ajay Arasada. Ajay has composed music for the periodical web series Vikkatakavi, which started streaming on ZEE5 from November 28, captivating the audience. On this occasion, Ajay Arasada shared his thoughts in a special chit-chat session. He remarked, “Directors have been my greatest mentors in learning music. Every project comes with a fresh perspective from…