స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ట్రైలర్ లాంఛ్,

"Dhoom Dham" trailer launch by star director Anil Ravipudi,

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “ధూం ధాం” సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్…