Devara Movie Review in Telugu : ‘దేవర` మూవీ రివ్యూ: ఫ్యాన్స్ కు పండగే!

Devara Movie Review in Telugu

By M D ABDUL/Tollwoodtimes (చిత్రం : దేవర, విడుదల : 27 సెప్టెంబర్ 2024, రేటింగ్ :3.5, నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు. దర్శకత్వం: కొరటాల శివ, నిర్మాతలు: నందమూరి కల్యాణ్ రామ్ సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ : రత్నవేలు, ఎడిటర్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘దేవర`. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో విజువల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.…