షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”

Deeksha" Wraps Up Shooting

ఆర్.కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి…

Deeksha” Wraps Up Shooting

Deeksha" Wraps Up Shooting

The film “Deeksha”, produced under the RK Films and Sigdha Creations banners by Dr. Prathani Ramakrishna Goud and P. Ashok Kumar, and directed by RK Goud, stars Kiran and Alekhya Reddy in the lead roles. The cast also includes Aksa Khan, Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohit Sharma in pivotal roles. This love and action entertainer has completed its shooting today in Hyderabad. On this occasion, producer-director Dr. Prathani Ramakrishna Goud shared, “The film revolves around the theme that with determination and perseverance, anything can be achieved. We are presenting…