“డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” సరికొత్త కాన్సెప్ట్స్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది – సీక్రెట్ స్క్రీనింగ్ ప్రెస్ మీట్ లో హోస్ట్ ఓంకార్

"Dance Ikon 2 - Wild Fire" Will Mesmerize the Audience with New Concepts - Host Ohmkar at the Secret Screening Press Meet

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” ఈనెల 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్ ఫార్మెన్స్ లతో మెస్మరైజ్ చేయబోతున్నారు. ఈ రోజు మీడియా మిత్రులకు “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” 20 నిమిషాల సీక్రెట్ స్క్రీనింగ్ చేశారు. సాధారణంగా మూవీస్ కు ప్రివ్యూ, ప్రీమియర్స్ వేస్తుంటారు. అలాంటిది ఫస్ట్…

“Dance Ikon 2 – Wild Fire” Will Mesmerize the Audience with New Concepts – Host Ohmkar at the Secret Screening Press Meet

"Dance Ikon 2 - Wild Fire" Will Mesmerize the Audience with New Concepts - Host Ohmkar at the Secret Screening Press Meet

Following the success of Dance Ikon Season 1, which captivated dance lovers, Dance Ikon Season 2: Wild Fire is set to premiere on Aha OTT starting from the 14th of this month. The show is hosted by Ohmkar, actress Faria Abdullah, and Sekhar Master, with contestants from across the country participating. The show will feature dance performances in hip hop, classical, and contemporary styles, promising to leave the audience mesmerized. Five standout contestants, known as Panchabhutas, are expected to impress with their performances. Today, a 20-minute secret screening of Dance…