(చిత్రం : ‘కెప్టెన్ మిల్లర్’, విడుదల తేదీ : జనవరి 26, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎలాంగో కుమారవేల్, కాళి వెంకట్, బోస్ వెంకట్ తదితరులు. దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్, నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీత దర్శకులు: జి.వి. ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్) దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ , ప్రియాంక అరుల్ మోహన్ హీరో, హీరోయిన్ లుగా రూపొందిన సినిమా “కెప్టెన్ మిల్లర్”. ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ : సినిమా కథ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న…