Brand New Poster Of Shiva Rajkumar’s Pan India Project GHOST Wishing Everyone A Happy Deepavali

Brand New Poster Of Shiva Rajkumar's Pan India Project GHOST Wishing Everyone A Happy Deepavali

Karunada Chakravarthy Shiva Rajkumar’s Pan India Film ‘Ghost’ is the next big thing from Sandalwood. Billed as an Action Heist Thriller Ghost is undergoing it’s shoot in a brisk pace. Blockbuster Film ‘Birbal’ fame Srini is Directing this film while Popular politician and producer Sandesh Nagraj is bank-rolling this biggie under his Sandesh Productions. On the eve of Diwali, Team ‘Ghost’ wished everyone with a brand new poster. The poster features Shivaraj Kumar holding a gun with bullets flying all-over. The fire and smoke backdrop added more intensity to the…

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ‘ఘోస్ట్’ దీపావళి పోస్టర్ విడుదల..భారీ సెట్ లో షూటింగ్

Brand New Poster Of Shiva Rajkumar's Pan India Project GHOST Wishing Everyone A Happy Deepavali

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది . భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో…