‘Popcorn’: ‘Madhi Vihangamayye’ song is a picture of joy Sai Ronak, Avika Gor’s film to hit the screens on February 10

'Popcorn': 'Madhi Vihangamayye' song is a picture of joy Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10

Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled ‘Popcorn’, directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ and ‘Maa Oori Polimera’ fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The film is going to hit the screens on February 10. Recently, the film’s trailer was released at the hands of Akkineni…

ఫిబ్రవరి 10న అవికా గోర్‌ ‘పాప్ కార్న్’

'Popcorn': 'Madhi Vihangamayye' song is a picture of joy Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బుధ‌వారం రోజున ‘మ‌ది విహంగ‌మ‌య్యే…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు హీరో నాగ చైత‌న్య‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. పాట‌ను గ‌మ‌నిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో…