సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘3 BHK’. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది. ఫస్ట్ సింగిల్ కలలన్నీ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ సింగిల్ ఆగిపోను నేను రిలీజ్ చేశారు. అమృత్ రామ్‌నాథ్ సాంగ్ ని ఇన్స్పైరింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. దేవా ఈ సాంగ్ కు భావోద్వేగభరితమైన లిరిక్స్‌కు అందించడంతో పాటు డైనమిక్ ర్యాప్ పాడి అదరగొట్టారు. ఈ సాంగ్ పాత్రల పట్టుదల, ధైర్యానికి అద్దం పట్టినట్లుంది. డాన్సింగ్ నింజాస్ రూపొందించిన కొరియోగ్రఫీ…
Tag: Arun Viswa
Siddharth, Sarath Kumar, Sri Ganesh, Arun Viswa, Shanthi Talkies 3 BHK 2nd Single Aagionu Nenu Is Inspiring
Marking his milestone 40th film, Siddharth joined hands with filmmaker Sri Ganesh, known for his mastery in intense storytelling and psychological thrillers. This new venture titled 3 BHK brings together a compelling cast, with veteran star Sarath Kumar taking on a crucial role, and notable performances expected from Devayani, Yogi Babu, Meetha Raghunath, and Chaithra. Produced by Arun Viswa under the Shanthi Talkies banner, the film made positive impression with its title teaser and first single. 3 BHK promises a unique blend of grounded storytelling and subtle tension, hinting that…