మదర్స్ డే సందర్భంగా ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాటను విడుదల చేసిన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్

AP Home Minister Vangalapudi Anitha Releases 'Amma' Song from ‘Friday’ on Mother's Day

దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమాను డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘ఫ్రై డే’ నుంచి వచ్చిన పోస్టర్లు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి…

AP Home Minister Vangalapudi Anitha Releases ‘Amma’ Song from ‘Friday’ on Mother’s Day

AP Home Minister Vangalapudi Anitha Releases 'Amma' Song from ‘Friday’ on Mother's Day

On the occasion of Mother’s Day, Andhra Pradesh Home Minister Vangalapudi Anitha released the heartfelt song “Amma” from the upcoming movie Friday. The film features Diya Raj, Inaya Sultana, Rihana, Vikas Vasishta, and Rohith Boddapati in the lead roles. Produced by Kesanakurthi Srinivas under the banner of Sri Ganesh Entertainments, Friday is a unique suspense thriller directed by Eswar Babu Dhulipudi. The film has completed its shooting and is currently in the post-production phase. Posters released earlier have already generated significant buzz and heightened expectations around the film. The newly…