‘అనంత’ ఓ సైన్స్ ఫిక్షన్ ..అందర్నీ ఆలోచింపజేస్తుంది : హీరో, నిర్మాత ప్రశాంత్‌ కార్తీతో ఇంటర్వ్యూ…

anantha movie hero prashantha kaarthi interview about anantha movie

  ఈ నెల 9న విడుదల కానున్న ‘అనంత’ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద మృతుల కుటుంబాల సహాయ నిధికి ఇస్తాం : హీరో, నిర్మాత ప్రశాంత్‌ కార్తీ టాలీవుడ్ లో రామ్‌చరణ్‌ ‘ధృవ’, అటు తర్వాత ‘చెక్‌’, రాంగోపాల్‌వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్‌ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్‌ పతాకంపై హీరోగా నటిస్తూ ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ‘కొండా’ చిత్రంలో ఆర్.కె పాత్రను పోషించి తన నటనతో తెలుగు ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకుని ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్‌ ఖర్చులు పోను) ఇటీవల ఒరిస్సాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్‌’ ఎక్స్‌ప్రెస్‌ బాధితుల కుటుంబాల సహాయ నిధికి…