చిత్రం : అమిగోస్ టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.75/5 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న, జయప్రకాశ్, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు రచన, దర్శకత్వం: రాజేంద్రరెడ్డి నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంగీతం : జిబ్రాన్ ఛాయాగ్రహణం : ఎస్. సౌందర్ రాజన్ ఎడిటింగ్: తమ్మిరాజు విడుదల : 10 ఫిబ్రవరి 2023 తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. మంచి కథలు.. ముఖ్యంగా నవతరం మెచ్చే కథలు.. వైవిధ్యమైన కథలు.. మాస్ ని మెస్మరైజ్ చేసి ఆలోచింపజేసే కథలపై బాగా ఫోకస్ పెట్టాడు. ఫలితంగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతమయింది. దాదాపు…