అల్లు వారి ‘అల్లు స్టూడియోస్’ ప్రారంభం

తెలుగు ప్రేక్ష‌కులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్ట‌ర్‌ అల్లు రామ‌లింగ‌య్య. హాస్యం ఆయ‌న కేరాఫ్ ఆడ్రస్‌, హాస్యానికే ప్రాణం పోసిన బ్ర‌హ్మ ఆయ‌న‌.. అన్ని ర‌సాల్లో హస్యానికి పెద్దపీట వేశారు […]