‘మా వింత‌ గాధ‌ వినుమా‌’ ఫ‌స్ట్ లుక్ విడుదల

allu aravind launches maa vintha gaadha vinuma first look

హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ‌వుతుంది. ప్ర‌తి శుక్ర‌వారం వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ‘ఆహా’ ఆక‌ట్టుకుంటోంది. న‌వంబ‌ర్ నెల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా న‌వంబ‌ర్ 13న ‘మా వింత ‌గాధ వినుమా‌’ చిత్రం ఆహాలో విడుద‌ల‌వుతుంది. ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలో జోడీగా న‌టించిన సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ ఇందులో జంట‌గా మెప్పించ‌నున్నారు. ఆహా ప్ర‌మోట‌ర్‌, ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ‘మా వింత ‌గాధ వినుమా‌’ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత సంజ‌య్ రెడ్డి, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – ‘‘తెలుగు ఓటీటీ యాప్‌గా ఆహా ప్ర‌తి నెల క్ర‌మంగా…

రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీలోనే..

డిఫరెంట్‌ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్‌ రామకృష్ణ, జోహార్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన సంగతి తెలిసిందే. అదే కోవలో యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన రొమ్‌కామ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్‌, హెబ్బాపటేల్‌ హీరోయిన్స్‌గా నటించారు. కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్‌ కెమిస్ట్రీతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా తెలుగు…