టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్! ‘ఆదిపురుష్’ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది! ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన “ఆది పురుష్” సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల తోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫాను సృష్టించిన ఈ సినిమా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ₹150 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. టాప్ 5 లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ₹60 కోట్లతో అన్నీ షోస్ హౌస్‌ఫుల్ గా నడుస్తుండడంతో, ఆదిపురుష్ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.…