India’s biggest superstar, Prabhas, is all set to enthrall once again as his highly anticipated film SPIRIT officially goes on floors. The much-awaited muhurat was graced by none other than Megastar Chiranjeevi as the special guest, marking the beginning of what promises to be a cinematic extravaganza. Chiranjeevi also sounded the clapboard for the muhurtham shot. The first shooting schedule has now kicked off, bringing together a team of powerhouse talent behind this pan-India spectacle. Helmed by the sensational filmmaker Sandeep Reddy Vanga, who has already delivered a rare hat-trick…
Tag: Action! Prabhas
ప్రభాస్ ‘స్పిరిట్’ ఘనంగా ప్రారంభం.. ముహూర్తపు వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి
ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైయింది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ గా అలరించింది. పాన్-ఇండియా పవర్‌హౌస్ ట్యాలెంట్ ని ఒకచోట చేర్చి మొదటి షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పటికే సెన్సేషనల్ హ్యాట్రిక్ హిట్‌లను అందించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ను ఒక పల్స్-పౌండింగ్, పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. T-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతోంది. సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ యానిమల్‌లో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి, ఈ చిత్రంలో…
