గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ ‘ఫస్ట్ షాట్’కి ట్రెమెండస్ రెస్పాన్స్.. మార్చి 27, 2026న మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Global star Ram Charan's huge pan-India film 'Peddhi' 'First Shot' receives tremendous response.. Movie to have worldwide grand release on March 27, 2026

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణ లో వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి అద్భుతమైన ‘ఫస్ట్ షాట్’కి ట్రెమెండస్ రెస్పాన్స్.. మార్చి 27, 2026న మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ “ఒకే పని సెసేనాకి ఒకే నాగ బతికేనాకి ఇంత పెద్ద బతుకెందుకు ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలా పుడతామా ఏటి… మళ్ళీ సెప్మీ!” అని అంటున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అదేంటో తెలుసుకోవాలంటే.. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మోస్ట్ అవెయిటెడ్ పాన్…