‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ విడుదల –మే 30, 2025న థియేటర్లలో విడుదల!

Karate Kid: Legends brings back the legacy and nostalgia as the new trailer drops - Releasing In Cinemas On 30th May 2025!

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్‌: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆ పాత్ర కు వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్‌లో చూశారు. ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్‌ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా…

జనవరి 6న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ నుంచి మొదటి గీతం ” మాట వినాలి” విడుదల

Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే వార్తను తాజాగా నిర్మాతలు పంచుకున్నారు. ‘హరి హర వీర…

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025

Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit First Song Out on January 6, 2025

The much-awaited moment has arrived! Hari Hara Veera Mallu kicks off its promotional campaign this New Year with a massive musical announcement. The first single, Maata Vinaali (Telugu), Kekkanum Guruve (Tamil), Kelkkanam Guruve (Malayalam), Maathu Kelayya (Kannada), and Baat Nirali (Hindi), will be released on January 6, 2025, at 9:06 AM. Sung by the one and only Powerstar Pawan Kalyan, the track is a powerful and mesmerizing song that showcases his vocal prowess. The music is composed by Oscar Award-winner MM Keeravaani, with lyrics penned by Penchal Das (Telugu), P.A.…

Yash Raj Films’ Alpha, starring Alia Bhatt & Sharvari, set to release on Christmas, Dec 25, 2025!

Yash Raj Films’ Alpha, starring Alia Bhatt & Sharvari, set to release on Christmas, Dec 25, 2025!

Yash Raj Films announced that its much-anticipated action entertainer, Alpha – the first female-led YRF Spy Universe film being produced by Aditya Chopra, will hit theatres on December 25, 2025. Bollywood superstar Alia Bhatt will be seen headlining the film and will be joined by the rising star of the industry and YRF’s homegrown talent, Sharvari. They both play super agents in the highly anticipated Spyverse film that is being directed by Shiv Rawail. Alpha is all set to be the perfect holiday treat for audiences as Aditya Chopra is…

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆలియాభట్‌, శార్వరి నటిస్తున్న ఆల్ఫా… క్రిస్మస్‌ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

Yash Raj Films’ Alpha, starring Alia Bhatt & Sharvari, set to release on Christmas, Dec 25, 2025!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ ‘ఆల్ఫా’. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ టైటిల్‌ పాత్రలో కనిపిస్తారు. ఆమెతో పాటు శార్వరి సినిమాలో కీ రోల్‌ చేస్తున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ హోమ్‌ గ్రోన్‌ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు శార్వరి. ఆల్పాలో ఆలియా, శార్వరి ఇద్దరూ సూపర్‌ ఏజెంట్స్ గా నటిస్తున్నారు. పక్కా స్పై వర్స్ లో రూపొందుతోంది ఆల్పా. శివ్‌ రావెల్‌ దర్శకత్వ ప్రతిభకు ఈ సినిమా అద్దం పడుతుందంటున్నారు మేకర్స్. ఆల్ఫా వచ్చే ఏడాది క్రిస్మస్‌కి పక్కా హాలిడే ట్రీట్‌ అని అంటున్నారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కించడానికి అన్ని విధాలా ఆదిత్య చోప్రా కృషి…