వాల్తేరు వీరయ్యకి చిన్నపిల్లలు కూడా గొప్పగా కనెక్ట్ అవుతున్నారు: మాస్ మహారాజా రవితేజ చిరంజీవి గారు ఇచ్చిన ఫ్రీడమ్ వలనే ఇంత గొప్ప విజయం వచ్చింది : దర్శకుడు బాబీ కొల్లి వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అవుతుంది: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్…