మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబ‌ల్‌ ‘కబ్జ’ చేస్తున్నాం : క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌

మార్చి 17న పాన్ ఇండియా కాదు.. గ్లోబ‌ల్‌ ‘కబ్జ’ చేస్తున్నాం : క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌

ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘క‌బ్జ’. పాన్ ఇండియా రేంజ్‌లో క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో ఈ చిత్రం మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపేంద్ర‌, శ్రియా శ‌ర‌న్, డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు స‌హా టీమ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. … క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘కబ్జ’ సినిమా రిలీజ్ తర్వాత నా టీమ్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడుతాను.…