‘చిక్లెట్స్’ ట్రైలర్ విడుదల

'చిక్లెట్స్' ట్రైలర్ విడుదల

శ్రీనివాసన్ గురు సమర్పణ లో యస్ యస్ బి ఫిల్మ్స్ పతాకంపై సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్,,మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ నటీ నటులుగా ముత్తు.యం దర్శకత్వంలో శ్రీనివాసన్ గురు తెలుగు,తమిళ్ భాషల్లో నిర్మించిన చిత్రం “చిక్లెట్స్”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో రామ్ కార్తీక్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం… హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. “చిక్లెట్స్” ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో నటించిన వారి స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంది.2కె జనరేషన్ అని పెట్టారు.ఇప్పుడున్న జనరేషన్ అందరూ మోర్ రెస్పాన్స్ బిలిటీ గా ఉన్నారు.వారికీ ఏది కావాలి, ఏది వద్దు అని పూర్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. పిల్లలకు పేరెంట్స్ కు…