Biorico, an eco-friendly line of waste treatment and bio-remediation products, is transforming waste management, pollution prevention, and infection control. Hyderabad, October 20th, 2024: Richie Raffle Biotech, renowned for its cutting-edge bio-sanitation products, has been honoured with the coveted India Excellence Award – Environmental Enterprise of the Year 2023-24. This recognition celebrates the company’s commitment to creating eco-friendly solutions for sanitation and hygiene. The award was presented to Pidintla Chandrasekhar Reddy, Director of Richie Raffle Biotech Pvt. Ltd., by legendary cricketer Sunil Gavaskar, at a glittering ceremony hosted at Hotel The…
Category: Sports
యువతరం క్రీడాస్ఫూర్తితో మెలగాలి : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య
ఆలేరు, జనవరి 29 : యువతరం క్రీడాస్ఫూర్తితో మెలిగినప్పుడే ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంటాయని, ప్రతీ ఒక్క క్రీడాకారుడు ఆటల్లో మెరుగైన ప్రతిభను కనబరిచి ఇతర క్రీడాకారులకు మార్గదర్శిగా నిలవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా జరిగిన ముగింపు క్రీడలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. క్రీడల్లో పాల్గొన్న యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపోటములు సహజమని, యువకులంతా…
One of the Biggest Sportainment events in the country, the Celebrity Cricket League (CCL) is coming back fully reloaded after 3 years
The reloaded edition is expected to be even bigger this time with the participation of many incredibly popular stars of Indian cinema. Tel: The Celebrity Cricket League (CCL) brings together the country’s eight major film industries – Hindi, Tamil, Kannada, Telugu, Malayalam, Bhojpuri, Bengali, and Punjabi onto the cricket field. Parle Biscuits has signed up as the Title Sponsor of the League. The league is star-studded with Salman Khan as the Brand Ambassador of the Mumbai Team, Mohan Lal as the mentor for the Kerala Team, Venkatesh as the mentor…
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టిన ఫోన్ పే కో ఫౌండర్లు ముంబై ఫ్రాంచైజీని చేజిక్కుంచుకున్నారు
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 2022లో నిర్వహించిన రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ అద్భుత విజయం సాధించిన తరువాత, భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడ పట్ల అసాధారణ ఆసక్తి కూడా పెరిగింది. ఈ లీగ్ రెండవ సీజన్ సమీపిస్తోన్న వేళ రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ పవర్డ్ బై ఏ23 ఇప్పుడు మరింతగా తమ కుటుంబాన్ని విస్తరించుకోవడానికి సిద్ధమైంది. భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే సహ వ్యవస్ధాపకులు ఇప్పుడు ఈ లీగ్‌లో మదుపరులుగా వచ్చి చేరారు. ఈ పీవీఎల్‌లో వారు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా 8వ ఫ్రాంచైజీ– ముంబై మీటార్స్‌ను సొంతం చేసుకున్నారు. పూర్వ భారత వాలీబాల్ టీమ్ కెప్టెన్ అభిజిత్ భట్టాచార్య నూతన ముంబై మీటార్స్ జీఎంగా చేరారు. ఈ సందర్భంగా సమీర్ నిగమ్ మాట్లాడుతూ ‘‘ నా వరకూ తరచుగా వాలీబాల్ ఆడే…
తమిళనాడు లో బీచ్ వాలీబాల్ పోటీల్లో తెలంగాణ విద్యార్థిని ఘన విజయం
జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న ఐశ్వర్య నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల విద్యార్థిని ప్రతిభ తమిళనాడులోని చెన్నైలో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలో నల్గొండ నుండి ఎన్జీ కళాశాల విద్యార్థిని వి.ఐశ్వర్య ప్రతిభ చూపించింది మొదటి స్థానం లో గెలుపొందారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పర్యాయం మహిళా విభాగంలో ఐశ్వర్య జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిందని ఎన్జీ కళాశాల పిడి కడారి మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా ఐశ్వర్యకు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐశ్వర్య మేన మామలుగా మేకల దుర్గయ్య తెలంగాణా హై కోర్ట్ న్యాయవాది, మేకల యాదయ్య లు ఎంతో గర్వపడుతున్నారు…
ఆలేరులో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం
(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన బజరంగ్ యూత్ వారు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ప్రథమ,ద్వితీయ, జట్లకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది, ప్రథమ బహుమతి గా రాఘవాపురం గ్రామ జట్టుకు కు Rs 10016/- మరియు ట్రోఫీని ఐలన్న చేతులమీదుగా ఇవ్వడం జరిగింది, మరియు ద్వితీయ బహుమతి గా ఆలేరు కు చెందిన ఫ్రెండ్స్ లెవెల్ జట్టుకు Rs 5016/- మరియు టోపీని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు MA, ఏజాస్ చేతులమీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బండ్రు జహంగీర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కర్ర అజయ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు…
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా అధినేత లయన్ కిరణ్ లక్ష రూపాయల బహుమతి
లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయలను అందించారు. జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్యలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుచిరిండియా సీఎండి లయన్ కిరణ్ కుమార్ లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా భారత్ తరుపున పోటీపడి పతకాలు సాధించి వారు ప్రపంచ స్థాయిలో భారత్‌కు గుర్తింపు తీసుకొస్తారన్నారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొదలుకొని అన్ని రకాల క్రీడాకారులకు సుచిరిండియా తరుపున అవసరమైన సామాజిక ఆర్థిక సహాకారాన్ని అందిస్తున్నామని అన్నారు. యువ క్రీడాకారలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడం ద్వారావారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు. కెయూరాకు మున్ముందు అవసరమైన మరింత సాయాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే సుచిరిండియా తరుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు అవసరమైన సాయాన్ని…
జాతీయస్థాయి కరాటేలో రాణిస్తున్న మేకల దీక్షిత్
హైదరాబాద్‌కు చెందిన మేకల దీక్షిత్ జాతీయస్ధాయి కరాటేలో రాణిస్తున్నాడు. మన్సూరాబాద్ నాగార్జున స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న దీక్షిత్, డిసెంబర్ 25,26 తేదీల్లో మీరట్‌లో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బ్లూ బెల్ట్ కేటగిరిలో ద్వితీయస్ధానం సాధించాడు. త్వరలో కెనడాలో జరిగే కెంజూట్ ఇంటర్నేషనల్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రయినింగ్ క్యాంపులో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. మాస్టర్ B. రాము వద్ద సంవత్సరం నుంచి శిక్షణ తీసుకుంటున్నట్లు దీక్షిత్ తండ్రి మేకల దుర్గయ్య తెలిపారు. కెనడాలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు దీక్షిత్‌కు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కరాటే ఆత్మరక్షణ క్రీడ మాత్రమే కాదని, అది ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తుందని తెలిపారు.
Indian Tigress Ritu Phogat clobbers Chinese MMA star Meng Bo to enter ONE Women’s Atomweight World Grand Prix Semifinals
Xiong Jing Nan Retains ONE Women’s Strawweight World Title With Unanimous Decision Victory Over Michelle Nicolini Itsuki Hirata, Stamp Fairtex, and Seo Hee Ham also set foot into ONE Women’s Atomweight World Grand Prix Semifinals 3 September 2021 – Singapore: ONE Championship™ (ONE) returned with the historic all-female event, ONE: EMPOWER, which aired live from the Singapore Indoor Stadium today. The show featured the highly anticipated ONE Women’s Atomweight World Grand Prix quarterfinal matchups, the promotional debut of a pound-for-pound kickboxing icon, and a showdown for the ONE Women’s Strawweight…