Game Changer Telugu Movie Review: Emotional, Political Drama!

Game Changer Telugu Movie Review: Emotional, Political Drama!

The first Pan India movie to come out as a Sankranti gift is “Game Changer”. This movie, directed by sensational director Shankar and starring global star Ram Charan, was released on a grand scale today (10 January 2025). So how is this movie? Let’s find out whether it has met the expectations set before its release… Story: Bobbili Satya Murthy (Srikanth) continues as the Chief Minister of AP in the name of Abhyudayam Party. But his son Bobbili Mopi Devi (SJ Surya), who is also a minister, has always had…

Game Changer Telugu Movie Review: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ : ఎమోషనల్, పొలిటికల్ డ్రామా!

Game Changer Telugu Movie Review:

ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా\ “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో నేడు ( 10 జనవరి 2025) విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విడుదలకు ముందే ఏర్పడ్డ అంచనాలు అందుకుందో లేదో తెలుసుకుందాం… కథ: ఏపీలో అభ్యుదయం పార్టీ పేరిట బొబ్బిలి సత్య మూర్తి (శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య)కి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ నందన్ (రామ్ చరణ్) వస్తాడు. ఐపీఎస్ ఆఫీసర్‌ నుంచి ఐఏఎస్ గా మారిన రామ్…

రామ్ చరణ్ గొప్పగా నటించిన ‘గేమ్ చేంజర్’ అద్భుతంగా ఉండబోతోంది : ఎస్ జే సూర్య

Ram Charan starrer 'Game Changer' is going to be amazing : S J Surya

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో జోరు పెంచింది. క్రమంలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. ‘గేమ్ చేంజర్’ అవకాశం ఎలా వచ్చింది? శంకర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది? శంకర్ గారు నన్ను గేమ్ చేంజర్ కోసం పిలిచారు. గేమ్…

“Mopidevi from Game Changer Is My Career’s Favorite Character”: SJ Suryah

"Mopidevi from Game Changer Is My Career's Favorite Character": SJ Suryah

Director-turned-actor SJ Suryah is delivering versatile performances in successful films. He is now gearing up for his next release, Game Changer. Directed by Shankar, this political action drama features Global Star Ram Charan in the lead role and is slated for a worldwide release on January 10. Suryah plays the role of a crooked politician in the movie. Ahead of the release, he interacted with the media. Here are excerpts from the conversation: Q. This is your second film with Shankar garu after Bharateeyudu 2. When you worked as a…

‘డ్రింకర్ సాయి’ హీరో ధర్మ నటనకు ప్రేక్షకులు ఫీదా!

'Drinker Sai' hero Dharma performance of the audience is feda!

కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ హీరోగా నటించిన చిత్రం డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో డ్రింకర్ సాయిగా హీరో ధర్మ నటనకు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. సినిమా కంటెంట్ తగ్గట్టుగానే హీరో తాగుబోతుగా కనిపించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సినిమాలో ధర్మ ఇంట్రడక్షనే చాలా మాస్సివ్ గా ఉంది. ఇది మాస్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. అలాగే…

‘Pushpa 2’ movie review : ‘Pushpa’ Sivathandavam!

'Pushpa 2' movie review

‘Pushpa 2’ is a movie that is eagerly awaited not only by the Telugu movie audience but also by the Indian audience. This movie is the second part of ‘Pushpa’ which came out three years ago. Directed by Sukumar, the film stars national crush Rashmika Mandanna as the heroine. Srileela sang the item song. Fahad Fazil and Jagapathi Babu played negative roles. Anasuya, Sunil and Rao Ramesh played key roles. Produced by Mythri Movie Makers. When Allu Arjun starrer ‘Pushpa’ part 1 released in December 2021 under the direction of…

‘Pushpa 2’ movie Review in telugu : ‘పుష్ప -2’ రివ్యూ: ‘పుష్ప’ గాడి శివతాండవం!

'Pushpa 2' movie Review in telugu :

తెలుగు సినీ ప్రేక్షకులే కాదు.. భారతీయ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2`. మూడేళ్ల క్రితం వచ్చిన ‘పుష్ప`కి ఈ సినిమా రెండో పార్ట్. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీలా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు నెగటివ్‌ రోల్స్ చేశారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అల్లు అర్జున్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2021 డిసెంబర్‌లో వచ్చిన ‘పుష్ప’ పార్ట్ 1 విడుదలైనప్పుడు ఆ సినిమాని బాగా ట్రోల్ చేశారు. అయితే.. సినిమా విడుదలయ్యాక వచ్చిన రెస్పాన్స్ అసలు ఎవరూ ఊహించి ఉండరు. బహుశా దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా ఉహించి ఉండరంటే…

‘వికటకవి’ వంటి పీరియాడిక్‌ సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టం టెక్నీషియ‌న్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్

Working for a periodical series like 'Vikatakavi' was a different experience as a technician.

కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోశ్యుల‌ గాయ‌త్రి దేవితో ఇంటర్వ్యూ… ‘‘ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌ల‌కు ప‌ని చేయటం అనేది యంగ్ టాలెంట్‌, యంగ్ టెక్నీషియ‌న్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్‌. అయితే వ‌ర్క్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామ‌ని అప్‌డేట్ కావ‌టం మానుకోలేం’’ అని అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. తాజాగా ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ సిరీస్‌కు ఆమె వర్క్ చేశారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి వికటకవి వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ…

Zebra Movie Review in Telugu: ‘జీబ్రా’ మూవీ రివ్యూ : క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా !

Zebra Movie Review in Telugu:

(చిత్రం : ‘జీబ్రా’, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్, దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్, స్క్రీన్ ప్లే : ఈశ్వర్ కార్తీక్, నిర్మాతలు : బాల సుందరం, ఎస్.ఎన్ రెడ్డి, దినేష్ సుందరం, సంగీతం: రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్) సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్‌లో నటించాడు. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం (నవంబర్ 22, 2024) విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం … కథ : ఒక బ్యాంక్…

Mechanic Rocky Movie Review in Telugu : మెకానిక్ రాకీ మూవీ రివ్యూ : మెప్పించే మాస్ డ్రామా!

Mechanic Rocky Movie Review in Telugu :

(చిత్రం: మెకానిక్ రాకీ, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ :2.75/5, నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హర్ష వర్ధన్, ఆది, హర్ష చెముడు. దర్శకత్వం : రవితేజ ముళ్ళపూడి, నిర్మాత : రామ్ తళ్లూరి, సంగీతం : జేక్స్ బిజోయ్, ఎడిటింగ్ : అన్వర్ అలీ, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి) మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ లు ఫీమేల్ లీడ్ పోషించారు. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన చిత్రం నేడు (నవంబర్ 22, 2024) విడుదలయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం… కథ: పక్కా మాస్ కుర్రాడు రాకీ(విశ్వక్ సేన్). తన తండ్రి(నరేష్) పెట్టిన మెకానిక్…