సిద్దార్థ్, శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరు మీదున్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం థియేటర్లో సందడి చేయబోతోంది. ఆర్ ఎక్స్ 100 తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన మాస్ సాంగ్ హే రంభ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. . ఇక తాజాగా రెండో పాట చెప్పకే… చెప్పకే… ఒక బ్రీజీ మరియు స్వీట్-సౌండింగ్ నంబర్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ స్వరపరచిన లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట అదితి రావు హైదరి మీద చిత్రీకరించినప్పటికీ ఈ లిరికల్ వీడియోలో సిద్దార్థ్, శర్వానంద్, అను ఇమాన్యుయెల్ కూడా కనిపిస్తున్నారు.తమ…
Category: MOVIE REVIEWS
Rashmika Mandanna Launched Second Single Cheppake Cheppake From Maha Samudram
Promotions are in full swing for Sharwanand and Siddharth starrer intense love and action drama Maha Samudram which is gearing up for theatrical release on October 14th for Dussehra. Director Ajay Bhupathi has opted to a unique story that will have unpredictable screenplay like his first film RX 100.Chetan Bharadwaj has rendered soundtracks and first song Hey Rambha was mass-appealing and it got tremendous response. Today, actress Rashmika Mandanna has launched lyrical video of second song Cheppake Cheppake. Although the song was shot on Aditi Rao Hydari, it will also…
పిచ్ఛ పిచ్చగా నచ్చేసే ‘పీప్ షో’ : అదరగొట్టేసాడు ఆటో రాంప్రసాద్!
-‘పీప్ షో’ పోస్టర్ లాంచ్ లో సుడిగాలి సుధీర్ – హైపర్ ఆది – గెటప్ శ్రీను సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో యువనిర్మాత ఎస్.ఆర్.కుమార్ నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “పీప్ షో”. దొంగచాటుగా తొంగిచూడడాన్ని “పీప్ షో” అంటారన్న విషయం తెలిసిందే. ‘జబర్దస్త్’ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. ‘జబర్దస్త్’ సెలబ్రిటీస్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. “స్వతహా రైటర్ అయిన ఆటో రాంప్రసాద్ హీరోగా లాంచ్ అవుతున్న “పీప్ షో” కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ…
విడుదలకు సన్నద్ధమవుతున్న ‘అలా మొదలై.. ఇలా ముగిసింది’
శ్రీ వైష్ణవి పొడక్షన్స్..ఎస్.ఆర్.కె బ్యానర్ పై సాయి రోహిత్ గోనె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అలా మొదలై.. ఇలా ముగిసింది’. ఈ చిత్రానికి ఎస్.ఆర్.కె – జి.ఎన్.కె నిర్మాతలు. నరేష్, మౌనియాదవ్, డార్లింగ్ వెంకీ, సాయి రోహిత్ గోనె ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణానంతర పనులన్నీ విజయవంతగా పూర్తయ్యాయి. మెరుపు వేగంతో విడుదలకు సన్నద్ధమవుతోంది.ఈ సందర్బంగా దర్శకుడు సాయి రోహిత్ గోనె చిత్ర విశేషాలను వివరిస్తూ -”అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాల సమ్మేళనంతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో బాగా నటించడానికి అవకాశం ఉన్న విభిన్న కోణాలు కలిగిన పాత్రలను నటీనటులు చక్కగా పోషించారు. ఆయా పాత్రల్లో వారు పరకాయప్రవేశం చేసి తమ పాత్రలకు పూర్తి న్యాయంచేశారు. అనుకున్నది అనుకున్నట్టుగానే చిత్రం చాలా బాగా వచ్చినందుకు ఓ దర్శకుడిగా ఎంతో ఆనందంగా ఉంది.…
‘జాతీయ రహదారి’ 3వ లిరికల్ పాట విడుదల
“సమరసింహరెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర” వంటి ఇండస్ట్రీ హిట్స్ కలిగిన దర్శకసంచలనం బి.గోపాల్… “జాతీయ రహదారి” చిత్రంలోని మూడవ పాటను విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నరసింహ నంది దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. నరసింహ నంది నా దగ్గర చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశాడు. అనేక జాతీయ అవార్డు సినిమాలు తీశారు. అలాగే ఇప్పుడు తీసిన జాతీయ రహదారి ట్రైలర్ చూశాను చాలా బాగుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. రామసత్యనారాయణ అలుపెరగని నిర్మాత. సినిమా వెనుక సినిమా తీస్తూనే ఉంటాడు. నాకు దర్శకుడుగా జీవితాన్ని ఇచ్చిన మా రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు. ఆ బాటలోనే రామసత్యనారాయణ సినిమాలు తీస్తాడు. అందరికి అందుబాటులో…
ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్యమైన పండుగ : హీరో మంచు విష్ణు
ప్రముఖ నటులు, గౌరవనీయులైన శ్రీ మంచు విష్ణు గారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక ముఖ్యమైన పండుగగా అభివర్ణిస్తూ, వారి తరపున మరియు వారి కుటుంబం తరపున శుభాకాంక్షలు అందించారు.శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు గత 30 సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుండి ఉన్నతస్థాయి విద్య వరకు విద్యార్థులకు నాణ్యమైన మరియు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 18,000 మంది విద్యార్థులు ఇక్కడ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతున్నారు.శ్రీ విద్యానికేతన్ కుటుంబంలో ఉపాధ్యాయుల దినోత్సవాలు అంతర్భాగమని సినీ హీరో విష్ణు మంచు గారు అన్నారు. మంచు విష్ణు తాతగారైన దివంగత శ్రీ మంచు నారాయణస్వామి నాయుడు గారు తిరుపతి సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. డా॥ యమ్.మోహన్ బాబు గారు బోధనారంగ వారసత్వాన్ని అందించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి రాకముందు, శ్రీ మోహన్ బాబు…
వైభవంగా ‘తలైవి’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి,విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..క్రియేటివ్ హెడ్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. దర్శకులు, నిర్మాతలు కలిసి ఇండియాలోని బెస్ట్ టీంను తీసుకొచ్చారు. అదే మా సినిమా…
Bollywood stars listen to Telugu Astro MD Balu Munnangi’s advices
At the start of a movie, we see a lot of people being thanked by the producer in the opening credits. The ‘Thank You’ card is extended to legal advisers, consultants, friends and well-wishers. Recently, when the Bollywood movie ‘Shershaah’ started streaming on Amazon Prime, a new kind of ‘Thank You’ card was witnessed. We see an Astro consultant named Balu Munnangi being thanked. Reason? The movie’s producer, Karan Johar, had received precious astrology-related suggestions from Balu during the making of ‘Shershaah’. Since the release of the Bollywood movie, a…
Sithara Entertainments DJ TILLU – A Whacky Teaser Released
The teaser shows actor siddhu jonnalagadda in a whacky cum massy character portraying as a local hyderabadi DJ. This kind of a character seem to be a fresh dish on the platter of telugu audience..So as the name DJ TILLU,siddhu’s looks and also acting seem top notch and catchy by promising ultimate endless laughs and thrills throughout the runtime. The glimpse of car chase episode looks to be an engaging episode with some stylish visuals by the cinematographer.. sri charan pakala’s music in the background in the teaser in one…
సిద్దు జొన్నలగడ్డ చిత్రం ‘డిజె టిల్లు’ టీజర్ విడుదల
“రెడీ ఆ రా….రెడీ అన్నాహద సూస్కోకళ్ళు తెరవాలనద తెరువు తెరువు తెరువుఎట్లా వచ్చిన అట్లాగే ఉన్నా గదర నేను.. ఈడనే ఉన్నది కదర బై మహేష్ బాబు బొమ్మ…రోజూ చూస్తావు కదరా….ఇప్పుడు రాత్రికి రాత్రి మహేష్ బాబు లెక్క హైలైట్ కావాలంటే ఎట్లైతది అన్నా…అరేయ్ నాకు ఉన్న ఫాలోయింగ్ కి బబ్లు అన్న నన్ను యూత్ లీడర్ కింద కాంటెస్ట్ చేయమంటే అయి అన్ని, పక్కన పెట్టేసి మ్యూజిక్ మీద కాన్సంట్రేషన్ చేసిన..నా డెడికేషన్ అట్లు ఉంటది మమ్మీ నాతోని…ఏ క్లబ్ లో ప్లే చేస్తావు నువ్వుచల్ ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చెయ్యను నేను స్టుపిడ్ ఫెలోస్ వీళ్ళు మనం అంతా మాంకాకలమ్మ జాతర, బోనాల పండగ, సారి ఫంక్షన్, స్క్రాచ్ ఉంటది మొత్తంఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఉన్నదినా లైఫ్ తెలుసా నీకుఆ గునపం…
