సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్‌లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలుతుది దశకు చేరుకున్నాయి. సోమవారం ఈ సినిమా నుంచి ‘జోర్ సే…’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.‘‘సిగురు సింతల మీద రామసిలకలోయ్‌పగలే దిగినాయ్ సూడు చంద్ర వంకలోయ్‌సెరుకు పిల్లాడూ చూసే సూపు సురుకులోయ్‌కలికి బుగ్గల మీద సిగ్గు మొలకలోయ్‌చూడబోదమా.. ఆడబోదమా చూడబోదమా.. ఆడబోదమాఏ సెయ్యి సెయ్యి కలిసి సేరబోదమాజోర్‌సే బార్‌సే తెరసాప జార్‌సే…పడవనింక జోర్ సే ’’అంటూ సాగే ఈ పాట పల్లెటూరిలో జరిగే పండగ వాతావరణం..అక్కడ హీరో, హీరోయిన్ మధ్య హుషారుగా వచ్చే సాంగ్‌లా అనిపిస్తుంది. మణిశర్మ సంగీత సారథ్యం వహించిన…
Category: MOVIE REVIEWS
Latest Update on the project of Pawan Kalyan and Harish Shankar under Mythri Movie Makers
It is well known that leading Telugu actor Pawan Kalyan and popular director Harish Shankar have teamed for a prestigious project under the production of the esteemed Mythri Movie Makers. The latest update is that the film will go on floors soon. Pawan Kalyan would soon finish his current assignments with ‘Bheemla Nayak’ completing its shoot and ‘Hari Hara Veera Mallu’ commencing its next schedule in short time.Producers Naveen Yerneni and Y. Ravishankar of Mythri Movie Makers have confirmed that their film would be launched simultaneously and further details will…
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం తాజా సమాచారం
శర వేగంగా పవన్ కళ్యాణ్ చిత్రాల నిర్మాణం టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు శరవేగంగా పూర్తి కానున్నాయి.’భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైన తదుపరి తమ సంస్థమైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుంది అని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల అయిన ఈ చిత్రం…
వైభవంగా శృతిలయ ద్విదశాబ్ధి ఉత్సవాలు
ఉర్రూతలూగించిన “ఝుమ్మంది నాదం” నిస్వార్ధ సేవతో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఇన్నేళ్లు నాణ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ఇరవయ్యో వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయం అని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి శుభాకాంక్షలు తెలిపారు. మానవీయ పరిమళాలు వెదజల్లే గొప్ప మహోన్నత వ్యక్తులు సమాజం లో ఇంకా వున్నారని, గుడ్ల ధనలక్ష్మి సేవలు గొప్ప స్ఫూర్తి ఇస్తున్నాయని ప్రశంసించారు.సీల్ వెల్ కార్పొరేషన్ సౌజన్యం తో రవీంద్రభారతి లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను దివంగతులైన డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యువకళావాహిని వ్యవస్థాపకులు లయన్ వై.కె.నాగేశ్వరరావు, గాయకుడు బి.వెంకట్రావు లకు అంకితం చేశారు. శృతిలయ సంస్థ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన సమాజ సేవకురాలు శ్రీమతి జి.ధనలక్ష్మి గారితో శ్రీ ఎస్.మధుసూధనాచారి ప్రమాణ స్వీకారం చేయించారు. సేవా కార్యక్రమాలు చేసే మహానుభావులను సత్కరించుకోవడం…
విజయ్‌దేవరకొండ ‘లైగర్’ చిత్రంలో చార్ట్ బస్టర్ సాంగ్ పాడిన ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ
తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒకరు. ఇటీవల ఆమె అభిమాన నటుడు విజయ్ దేవరకొండ తనకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆమె ఒకరకమైన సంబ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆ సమయంలో తన తదుపరి చిత్రంలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.ఇప్పుడు విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పూరిజగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్‌లో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడించడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు విజయ్ అలాగే షణ్ముఖ ప్రియ కల కూడా సాకారం అయ్యింది.అంతేకాకుండా షణ్ముఖ ప్రియ మరియు ఆమె తల్లిని తన నివాసంలో కలిశారు విజయ్. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు.మేము నీ పాటను…
ఒక రైతు తన కొడుకు కోసం నిర్మాతగా మారి తీసిన సినిమానే ‘ఊరికి ఉత్తరాన..’
-ప్రొడ్యూసర్ వనపర్తి వెంకటరత్నం మాట్లాడుతూ చాలా సంతోషం గా అనిపించింది, ఊరికి ఉత్తరాన చాలా ముందుకు పోవాలి అని కోరుకుంటున్నాను. -డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ వేదికను అలంకరించిన పెద్దలు అందరికి నా ధన్యవాదములు. నన్ను నమ్మి నా కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన వనపర్తి వెంకటరత్నం గారికి, మా హీరో నరేన్ గారికి,మా రైటర్స్ ఉదయ్,మని లకు నా కృతజ్ఞతలు. -డి. ఓ. పి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమా తో నాకు చాలా లాంగ్ జర్నీ వుంది, చాలా అనుబంధం వుంది, ఇంతకు మించి మాట్లాడాను, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్. -రైటర్ ఉదయ్ మాట్లాడుతూ సినిమా అందరికి నచ్చుతుంది మీరు అందరు మమ్మల్ని అశ్వరిదించాలి అని కోరుకుంటున్నాను. -మరో రైటర్ మని మాట్లాడుతూ అందరికి నమస్కారం, అందరం కలిసి…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన మంచు మనోజ్
టాలీవుడ్ యువహీరో మంచు మనోజ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అమరావతిలో కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అభివృద్ది అంశాలపై చర్చించామని హీరో మంచు మనోజ్ తెలిపారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తూ ఆశాజనకమైన ప్రణాళికలతో ముందు కెళుతున్నారు. అందుకే ఆయనకు బాసటగా నిలిచానని మనోజ్ చెప్పారు. తాజాగా ట్విట్టర్ లో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి దిగిన ఫోటోని మనోజ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దూరదృష్టి కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలిసి రాష్ట్రం కోసం కొన్ని గొప్ప ఉత్పాదక (అభివృద్ధి) ఆలోచనలను మార్పిడి చేసుకోవడం ఒక గౌరవం..మరియు విశేషం. సమీప భవిష్యత్తు కోసం సీఎం గారి ప్రణాళికలను విన్నాను. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. జగన్ సార్ .. మీ విజన్…
Hero Manchu Manoj Meets Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy
Tollywood Hero Manchu Manoj has met Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy in Amaravati. The actor and the Chief Minister said to have a detailed meeting and exchanged some productive ideas regarding the state.Manoj says he is floored by some of the promising plans the Chief Minister has for the state. The actor posted a picture of himself with the Chief Minister on popular micro-blogging site, Twitter.“It was an honor and privilege to meet the visionary Chief Minister Of Andhra Pradesh Shri Ys Jagan garu and exchange some…
మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన ఆది పినిశెట్టి, ఆకాంక్షసింగ్, పృథ్వి ఆదిత్య క్లాప్ టీజర్
ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ క్లాప్ విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌చేయడం ద్వారా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఈ మూవీ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా..నేను ఈ రోజు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం క్లాప్ టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా స్నేహితుడు, దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి ఒక బహుముఖ నటుడు. అతన్ని మా కుటుంబ సభ్యుడిలా భావిస్తాం. రామాంజనేయులు, కార్తికేయ మరియు రాజశేఖర్ రెడ్డి కలిసి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. యువ దర్శకుడు పృథ్వి ఆదిత్య దీనికి దర్శకత్వం వహించారు. కొత్త దర్శకులు ఒక సినిమాకు ఏం ఏం కావాలో వాటికోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు, అలాగే వారి…
Megastar Chiranjeevi Launched Teaser Of Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap
Clap, the most challenging project of promising hero Aadhi Pinisetty, is getting ready for its theatrical release. The film’s promotions kick-start with teaser launch. The one and only Megastar Chiranjeevi has launched the teaser.“I have launched teaser of Telugu, Tamil bilingual film Clap today. Son of my friend and director Ravi Raja Pinisetty, Aadhi Pinisetty is a versatile actor and he’s like a family member. Ramanjaneyulu, Karthikeyan and Rajasekhar Reddy are producing this bilingual film. And Aakanksha Singh is the heroine. Young director Prithivi Adithya is helming it. The advantage…
