దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌, టీ సిరీస్ కల‌యిక‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ ‘హిట్ – ది ఫ‌స్ట్ కేస్‌’

t-Series & Dil Raju Productions' 'HIT - The First Case' begins with a Mahurat Pooja!

తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన మిస్ట‌రీ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ – దిఫ‌స్ట్ కేస్‌’ సినిమా బాలీవుడ్ రీమేక్ ఆదివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. తెలుగులో ‘హిట్‌’ సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొల‌ను హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు.రాజ్‌కుమార్ రావ్‌, సాన్యా మ‌ల్హోత్రా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ కార్య‌క్రమంలో హీరో రాజ్ కుమార్ రావ్‌, నిర్మాతలు దిల్‌రాజు, భూష‌ణ్ కుమార్‌, కుల్దీప్ రాథోర్‌తో పాటు ద‌ర్శ‌కుడు డా.శైలేష్ కొల‌ను పాల్గొన్నారు.న‌గరంలో క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిల‌ను వెతికే పోలీస్ టీమ్ హోమిసైడ్ ఇంట‌ర్వెన్‌ష‌న్ టీమ్‌లో ఆఫీస‌ర్ కేసును ఎలా సాల్వ్ చేశాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. మిస్ట‌రీ, స‌స్పెన్స్ అంశాల ఆక‌ట్టుకునే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ఇది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు…

మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘గ‌ల్లీ రౌడీ’ ట్రైల‌ర్‌ : సెప్టెంబ‌ర్ 17న విడుదల

gallyrowdy treser relesed

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి. అయితే మేం ఏకంగా న‌వ్వులతో సెప్టెంబ‌ర్ 17న‌ దాడి చేయ‌బోతున్నాం అని అంటున్నారు ‘గ‌ల్లీరౌడీ’ అండ్ టీమ్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’…

‘1997’ చిత్రంలోని మంగ్లీ సాంగ్ విడుదల

1997 telugumovie manglee song relese

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో ఈ సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన .. ”ఏమి బతుకు …” అనే సాంగ్ ని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి హరి లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, దర్శకుడిగా చేసిన మోహన్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నేను…

వికాస్ వశిష్ట హీరోగా శ్రీ చైతు ద‌ర్శ‌క‌త్వంలో స‌ర‌స్వ‌తి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2 ప్రారంభం

vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

వికాస్ వశిష్ట(సినిమా బండి ఫేమ్‌), బిందు మాధ‌వి హీరోహీరోయిన్లుగా స‌ర‌స్వ‌తి క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2 గా రూపొందుతోన్న చిత్రం ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాకి శ్రీ చైతు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి పాపుల‌ర్ సింగ‌ర్‌ సునిత క్లాప్ నివ్వ‌గా నిర్మాత డా. అన్నదాత భాస్కర రావు స్క్రిప్ట్ ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. ద‌ర్శ‌కుడు శ్రీ చైతు మొద‌టి స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల‌14నుండి మొద‌లుకానుంది.పూజా రామచంద్రన్ కీల‌క‌పాత్రలో న‌టిస్తుండ‌గా స‌మీర్‌, మ‌ధుమణి, స‌నా, జబర్దస్ రాజమౌళి, బాహుబలి కిరణ్ ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్నారు. సునిల్ క‌శ్య‌ప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా సాగ‌ర్ వైవీవీ మరియు జితిన్ మోహ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిట‌ర్‌.తారాగ‌ణం: వికాస్…

Vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

Saraswathi Creations has announced its second production with Vikas Vasishta of Cinema Bandi fame playing the lead role and first timer Sree Chaitu directing it. Telugu girl Bindu Madhavi is the main heroine and Pooja Ramachandran will be seen in a vital role.The yet to be titled movie to be produced by Dr Bhaskar Rao Annadata has been launched today with a muhurtham event. Producer Bhaskar Rao Annadata handed over the script to director. While Singer Sunitha sounded the clapboard for the muhurtham shot, Sree Chaitu directed it.Billed to be…

‘మాస్ట్రో’లో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది : హీరోయిన్‌ నభా నటేష్

nabhanatesh heroine interview

నితిన్‌, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో. శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న సంద‌ర్భంగా హీరోయిన్ నభా నటేష్ ‘టాలీవుడ్ టైమ్స్’ తో ముచ్చటించారు. ఆ విశేషాలు..అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది.ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే…

అక్టోబర్ లో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల

gopichandh aaradugula bullet

గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ మేకింగ్, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్… త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హాసాంకేతిక విభాగందర్శకుడు: బి గోపాల్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీడైలాగ్స్‌: అబ్బూరి రవిఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావుప్రొడ్యూసర్‌: తాండ్ర రమేష్‌పిఆర్ఒ: వంశీ – శేఖ‌ర్‌

మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ సూటి ప్రశ్న

మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ సూటి ప్రశ్న సింగరేణి కానీకి చెందిన ఒక గిరిజన చిన్న పసి పాప ఐదు సంవత్సరాల పాప కిరాణా కొట్టుకు తల్లి ఇచ్చిన ఐదు రూపాయలతో కొనుక్కోడానికి వెళ్ళిన పాపను ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న దుర్మార్గుడు ఆ పాపను అపహరించి మానభంగం చేసి చంపేయడం జరిగింది.ఈ సంఘటన యావత్ ప్రపంచానికి గుండెలు పిండేసే విధంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరు కూడా స్పందించలేదు ఈ రోజున తల్లిదండ్రులు నడిరోడ్డు మీద కన్నీళ్లతో వాళ్ళు రోడ్డుపై బైఠాయించడం జరిగింది వాళ్ళతో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోదు నా పాపను నాకు తెచ్చి ఇవ్వండి అని బోరునా ఏడుస్తున్న వాళ్లను చూసి ప్రతి ఒక్కరు…

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం లాంఛనంగా ప్రారంభం

ramcharan-director shankar pan india movie opining

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బాలీవుడ్ స్టార్ రణవీర్‌ సింగ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు అందించారు.రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 15వ చిత్ర‌మిది. అలాగే శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్న 50వ చిత్రం. తెలుగు, త‌మిళ‌,, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ రూపొంద‌నుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా…

‘Bhavadeeyudu Bhagat Singh’ First Look

bhavadeeyudu Bhagat Singh First Look

Bhavadeeyudu Bhagat Singh The blockbuster combination of Pawan Kalyan and Harish Shankar reunites. A prestigious project by Mythri Movie Makers. “Bhavadeeyudu Bhagat Singh” – an indelible signature on the silver screen.Pawan Kalyan – Harish Shankar – Mythri Movie Makers project titled as ‘Bhavadeeyudu Bhagat Singh’.The expectations are always sky high when a successful combo of an actor and director reunite for a project. ‘Bhavadeeyudu Bhagat Singh’ will exactly meet those expectations with leading actor Pawan Kalyan joining hands with blockbuster young director Harish Shankar under the production of the popular…