టోవినో థామస్ నటించిన మిన్నల్ మురళి చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న రాబోతోంది. నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే మిన్నల్ మురళి. ఈ చిత్రాన్ని సోపియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.…
Category: MOVIE REVIEWS
‘రిచిగాడి పెళ్లి’ లోని ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా…’ పాట వింటుంటే..మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది: ప్రముఖ సంగీత దర్శకుడు థమన్
కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని “రిచి గాడి పెళ్లి” 9అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కైలాష్ గారు ఇదివరకే బాహుబలి, భరత్ అనే నేను,, మున్నా,మిర్చి, పరుగు అరుంధతి,గోపాల గోపాల, రాజన్న వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు పాడారు. అలాగే ఈ చిత్రంలో పాడిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అను పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు మెచ్చుకున్నారు, ఈ పాట గురించి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ .. “రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ చూశాను. కైలాష్ గారు ఏక్స్ట్రార్డినరీగా పాడారు, తన…
‘లాంప్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై రాజశేఖర్ దర్శకుడిగా ఏడుచేపలకథ చిత్ర నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించిన “లాంప్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ … లాంప్ మూవీ కథ తెలుసు డైరెక్టర్ రాజశేఖర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యా అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంది , ఏడుచేపలకథ చిత్ర నిర్మాత ఈ సినిమాను ఎక్కడ కంప్రమైస్ కాకుండా నిర్మించి ఉంటారు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ని బాగా ఆదరించాలని ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణలకు మంచిపేరు…
ఆద్యంతం అలరించే ‘అసలేం జరిగిందంటే…?’ : అక్టోబర్ 1 విడుదల
“అసలు ఏం జరిగిందంటే” చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది. “పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి” తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా, ‘రమణా లోడెత్తాలిరా’ ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి మరియు దొరబాబు ముఖ్య పాత్రలలో రూపొందిన ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అని.. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు. జి.ఎస్.ఫిలిమ్స్ వారు…
‘జీ 5’ ఓటీటీలో ‘అలాంటి సిత్రాలు’… అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది!
‘జీ 5’ ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ… పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్–టు–డిజిటల్ రిలీజ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ 24/7 వినోదాన్ని అందిస్తుంది. తాజాగా ‘అలాంటి సిత్రాలు’ను డైరెక్ట్–టు–డిజిటల్ రిలీజ్ చేసింది.శ్వేతా పరాశర్, యష్ పూరి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. సోషల్ డ్రామాగా తెరకెక్కింది. ఈతరం యువత ఆలోచన, ఆందోళలన నుంచి సమాజంలో జరిగే పలు వాస్తవ అంశాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ న్యూ ఏజ్ సినిమా గురువారం మిడ్ నైట్ నుండి… అనగా సెప్టెంబర్ 24 నుండి ‘జీ 5’ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది.…
‘Alanti Sitralu’ releases on ZEE5
Makers say everyone is going to talk about the movie Hyderabad, 23rd September 2021: It’s the unanimous opinion of viewers that there is no dearth of entertainment when ZEE5 is around. The streaming platform has entertained the audience across languages (not just in Hindi but also in Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali and Gujarathi) with a wide range of offers, be it web series, originals, or direct-to-digital releases. ‘Alanti Sitralu’ is the latest film to come out on ZEE5, on September 24.A social drama, ‘Alanti Sitralu’ stars Shwetta Parashar,…
‘రామ్ వర్సెస్ రావణ్’ షూటింగ్ ప్రారంభం
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రామ్ వర్సెస్ రావణ్” . ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ “రామ్ వర్సెస్ రావణ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రామ్ వర్సెస్ రావణ్” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా ..దర్శకుడు కె . శుక్రన్ మాట్లాడుతూ…నేను దర్శకత్వ శాఖలో రాజమౌళి గారి దగ్గర బాహుబలి సినిమాకు పనిచేశాను. అంతకముందు వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ గారి దగ్గర…
మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ కట్టా ‘రిపబ్లిక్’ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బుధవారం ‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదలైంది. సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను దేవ కట్టా డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా…మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘సాయిధరమ్ తేజ్ ఆ భగవంతుడు దీవెనలతో, ప్రేక్షకాభిమానులందరి ఆశీస్సులతో హాస్పిటల్‌లో త్వరగా కోలుకుంటున్నాడు. తన హీరోగా చేసిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం కాస్త ఎమోషనల్, హెవీగా అనిపిస్తుంది. త్వరలోనే సాయితేజ్ మన మధ్యకు వస్తాడు. ఇక దేవ కట్టాగారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. చూస్తుంటే నాకు గూజ్‌బంప్స్ వస్తున్నాయి. ఓ యంగ్…
Melodious love song from ‘Varudu Kaavalenu’ starring Naga Shaurya and Ritu Varma has released.
Penned by Ace Lyricist Sirivennela Seetharaama Sastrysung by Chinmayee is a heart warming melody.Prestigious production house Sitara Entertainments is producing the movie Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma has release the song today(22-9-2021).This song gives the feel that it’s a blend of Music and literature with heartful vocals.“Manasulone Nilichipoke Maimarapula Madhurima pedavidaati velikiraaka bedhurendhuke hrudayamaa enninaallilaa ee dobhoochula samshayam anni vaipula venutharimey ee sambaram “ another song from the pen of Ace lyricist Sirivennela Seetharaama Sastry with the vocals of Chinmayee added life to the Soulful song composed…
‘వరుడు కావలెను‘ నుంచి నాగ శౌర్య-రీతువర్మల ప్రేమగీతం విడుదల
సిరివెన్నెలసీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన మధురమైన సాహిత్యం -గాయని చిన్మయి ఆలపించిన సుమధురమైన గీతం – సంగీత, సాహిత్యాల కలబోత ఈ వీడియో చిత్రం ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేడు (22-9-2021) ‘వరుడు కావలెను‘ యూనిట్ చిత్రంలోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమపెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమాఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయంఅన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం” అంటూ సాగే ఈ మధురమైన సాహిత్యం ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది.”గాయని చిన్మయి…
