అక్టోబ‌ర్ 2న ‘ఇదే మా కథ’ విడుదల

edhe maa katha telugu movie still

ప్రపంచంలోని చాలా మంది వ్యక్తుల‌కు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్రం ఇదే మా క‌థ‌.ఈ రోడ్ జ‌ర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. గురు పవన్ దర్శకత్వంలో శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను ఇటీవ‌ల విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుండి విశేష‌ స్పంద‌న ల‌భిస్తోంది.…

Akash Puri’s Romantic Grand Release Worldwide On November 4 For Diwali

Akash Puri’s Romantic Grand Release Worldwide On November 4 For Diwali

Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. After delivering a blockbuster with ‘iSmart Shankar’, Puri Jagannadh and Charmme Kaur are producing ‘Romantic’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.The makers have announced release date of Romantic through a striking ‘Romantic’ poster. Akash is seen following the glamorous looking Ketika Sharma in a foreign location. Akash looks dapper, while Ketika is pretty here. Moreover, their pairing looks adorable.The worldwide theatrical release…

వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ తెలుగు ఫిల్మ్&టీవీ డైరెక్టరీ ఆవిష్కరణ : ఎస్ పి బాలసుబ్రమణ్యం గారికి అంకితం

veebi Entertainments Telugu Film, TV Directory Launch ... Dedicated to SP Balasubramaniam

వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులు అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని గానగంధర్వ పద్మవిభూషణ్ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారికి అంకితమిచ్చారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ల్యాబ్ లో సినీప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మా అధ్యక్షులు వి కె నరేష్ డైరీని లాంచ్ చేసి నటుడు శివ బాలాజికి విష్ణు బొప్పన కి అందజేశారు,త్వరలో జరగబోయే వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ బుల్లితెర అవార్డుల బిగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ఎప్పటిలాగే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పేద కళాకారులకు పదివెల రూపాయలు అందజేశారు. వి కె నరేష్ మాట్లాడుతూ… గత…

Maha Samudram Trailer Is Intense And Intriguing Says Pan India Star Prabhas

maha Samudram Trailer Is Intense And Intriguing Says Pan India Star Prabhas

Sharwanand, Ajay Bhupathi, AK Entertainments – Maha Samudram has locked its arrival on October 14th as Dussehra Special. The team has released their trailer and set the ball rolling. The trailer which is a perfect blend of emotions and action is a blockbuster and has become viral on social media.In the second day of its release, the trailer is still trending at Top on YouTube Trends chart and has amassed more than 6.5 Million Views. It has floored many celebrities until now and now Pan India Star Prabhas joins the…

‘మహాసముద్రం’ ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్

maha Samudram Trailer Is Intense And Intriguing Says Pan India Star Prabhas

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేశారు. ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను ఫ‌ర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. రిలీజైన రెండు రోజుల్లోనే 6.5మిలియన్ల వ్యూస్‌తో ఇప్పటికీ నెం.1 ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ఎంతో మంది సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. ఇక తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ట్రైల‌ర్ పై స్పందించారు.`మహా సముద్రం ట్రైల‌ర్…

ఆలేరు జర్నలిస్టులకు ‘ఆరాధన’ పురస్కారాలు

aler news

హైద్రాబాద్ లోని ‘ఆరాధన’ సంస్థ తన 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించాయి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పాత్రికేయులు హనుమకొండ ఉపేంద్రాచారి (మహా న్యూస్), గుండు మధుసూదన్ (సత్య ఛానల్)లకు ‘ఆరాధన’ పురస్కారాలు వరించాయి. హైద్రాబాద్ లోని ‘ఆరాధన’ సంస్థ తన 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించాయి. ఈ సందర్బంగా ‘ఆరాధన’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి లోకం కృష్ణయ్య ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గత 25 ఏళ్లుగా తమ సంస్థ వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఎందరినో సత్కరించి పురస్కారాలను అందజేస్తోందని తెలిపారు. దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పాత్రికేయులు హనుమకొండ ఉపేంద్రాచారి (మహా న్యూస్), గుండు మధుసూదన్ (సత్య ఛానల్)లకు ‘ఆరాధన’ పురస్కారాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఉపేంద్రాచారి ప్రస్తుతం…

రాజాగారు బయటకొస్తే…రాజాగారు వేటకొస్తే…అదిరెలే అదిరెలే!

rajavikramarka telugu movie still

యువ హీరో కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ‘రాజా విక్రమార్క’ చిత్రంలో థీమ్ సాంగ్ విడుదల కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఈ రోజు (సెప్టెంబర్ 21) కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో థీమ్ సాంగ్ విడుదల చేశారు.‘రాజా గారు బయటకొస్తేప్రమాదమే ప్రయాసతో పరారు అంతేరాజా గారు వేటకొస్తేభుజాలపై షికారులే ఖరారు అంతేఅదిరెలేఇంచైనా తగ్గదింక ఠీవి నీదేఅదిరెలేకంగారు…

aha unveils the trailer of Dulquer Salmaan, Kalyani Priyadarshan and Shobana’s slice-of-life comedy Parinayam

aha unveils the trailer of Dulquer Salmaan, Kalyani Priyadarshan and Shobana's slice-of-life comedy Parinayam

100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment comprising the latest blockbusters and pathbreaking web shows, will premiere a heart-warming, slice-of-life comedy Parinayam on September 24. Starring Dulquer Salmaan, Kalyani Priyadarshan, Suresh Gopi, Urvashi and Shobana in key roles, the film is the Telugu version of the Malayalam hit Varane Avashyamund, directed by Anoop Sathyan. The platform had unveiled the trailer of the feel-good, light-hearted entertainer on Wednesday. The trailer introduces audiences to the film’s pivotal characters, including a single mother Neena, her daughter Nikitha and two…

Mega Power Star Ram Charan Launched Teaser Of Raj Tarun, Sreenu Gavireddy, Annapurna Studios, SVCLLP Anubhavinchu Raja

mega Power Star Ram Charan Launched Teaser Of Raj Tarun, Sreenu Gavireddy, Annapurna Studios, SVCLLP Anubhavinchu Raja

Young and talented hero Raj Tarun has teamed up with director Sreenu Gavireddy for an out and out entertainer Anubhavinchu Raja being produced by Annapurna Studios Pvt Ltd, in association with Sree Venkateswara Cinemas LLP (SVCLLP).King Akkineni Nagarjuna launched first look of Anubhavinchu Raja few days ago and it got tremendous response. Today, mega power star Ram Charan has unleashed teaser of the movie. “I thoroughly enjoyed Anubhavinchu Raja teaser. You too will love it. All the best to the entire team,” said Ram Charan.The teaser starts off showcasing Kodi…

NETFLIX ALL SET TO WELCOME A NEW SUPERHERO, MINNAL MURALI THIS CHRISTMAS EVE

nETFLIX ALL SET TO WELCOME A NEW SUPERHERO, MINNAL MURALI THIS CHRISTMAS EVE

Minnal Murali, starring Tovino Thomas, will premiere worldwide on December 24, 2021 only on Netflix Mumbai, September 23, 2021: Celebrate Christmas eve with Netflix’s upcoming film, Minnal Murali. Set in the ‘90s, Minnal Murali, is the origin story of Jaison, an ordinary man-turned-superhero (Murali), who is struck by a bolt of lightning which bestows him with special powers. Produced by Weekend Blockbusters (Sophia Paul), this action film is directed by Basil Joseph, starring Malayalam icon Tovino Thomas as the unexpected superhero Minnal Murali along with Guru Somasundaram, Harisree Ashokan and…